Best Beard Tips : గడ్డం, మీసాలు పెరగాలంటే ఇలా చేయండి!
Best Beard Tips : మగవారికి అందం జుట్టు. అందులో ముఖ్యంగా అమ్మాయిలు కూడా మగవారిని ఇష్టపడే కారణాల్లో కోర మీసం, గడ్డం(beard). ఒక్కప్పుడు అంటే 40 ఏళ్ల తరంలో చూసుకుంటే మగవారు పూర్తిగా సేవింగ్ చేసుకొని, మీసాలు సన్నగా కట్ చేసుకొని కనిపించే వారు. అంటే అప్పుడు అది వారికి ఒక ఫ్యాషన్‌గా చెప్పవచ్చు. కానీ ఇప్పుడు పొడవాటి గడ్డం, కోర మీసం, బ్లాక్ కళ్లజోడు, కండలు తిరిగిన బాడీ, స్కిన్ టైట్ షర్డ్, ప్యాంట్లు … Read more