losing belly fat: పొట్ట దగ్గర కొవ్వు అందవిహీనంగా ఉందా!
losing belly fat : పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికి ఇబ్బందే కదా! ఇది హార్మోన్ల(harmons)నూ ప్రభావితం చేస్తోంది. అంతేకాదండోయ్ దీని వల్ల గుండె జబ్బులూ, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదాలూ లేకపోలేదంట. ఈ విషయాలు డాక్టర్లే చెబుతున్నారు. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రధ్ద పెట్టాలి మరి. ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఒక రోజులో మనం తినే ఆహారం నుంచి 10 గ్రాముల ఆహార … Read more