hair stem cell therapy: బట్టతలకు కారణాలు తెలిస్తే అసలు అది సమస్యే కాదంట!
hair stem cell therapy ముఖారవిందాన్ని పెంచేవి శిరోజాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే బట్టత ఉన్న వారు ఒకరకమైన ఆత్మన్యూనతా భావానికి గురై తమ వృత్తిలోనూ ఉన్నత స్థానాలకు ఎదగలేకపోతారు. అయితే బట్టతల ఉన్న వారు ఇప్పుడు బాధ పడుతూ కూర్చోవాల్సిన పనిలేదు. ఎందుకంటే స్టెమ్ సెల్ థెరపీతో బట్టతలపై ఒత్తైన జుట్టు మొలిపించేలా చేయవచ్చు అని అంటున్నారు (hair stem cell therapy)కాస్మెటాలజిస్టులు. పురుషుల్లో బట్టతలకు కారణమవుతున్న డీహెచ్‌టి హార్మోన్, స్త్రీలలో జుట్టు … Read more