Bathroomలో Current తో జాగ్రత్త! ఏఏ పద్ధతులు పాటించాలి?
Bathroomలో Current తో జాగ్రత్త! ఏఏ పద్ధతులు పాటించాలి? Bathroom : ఇంట్లో బాత్రూమ్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ బాత్రూమ్ శుభ్రత విషయంలో చాలా మంది అజాగ్రత్త చేస్తుంటారు. దీంతో పాటు బాత్రూమ్‌లో ఉండే ఎలక్ట్రిక్ వస్తువుల గురించి చూసీచూడనట్టు కొందరు వదిలేస్తుంటారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. కొందరు దురదృష్టవశాత్తు బాత్ రూమ్ (Bathroom) లో కరెంట్ షాక్ తగిలి మరణించిన సంఘటలను ఎన్నో వార్తల్లో, టీవీల్లో చూస్తూనే ఉంటా. … Read more