Bilkis Bano #బిల్కిస్ బానో కి జరిగింది న్యాయమేనా?
Bilkis Bano: ఈ ఉదయం శుభోదయమా మీరే చెప్పండి??, ఈమెకి జరిగింది న్యాయమా అన్యామా??, ఐదు నెలల గర్భిణీని 11మంది సామూహిక అత్యాచారం చేయడం న్యాయమా??, తన మూడేళ్ళ కూతురిని దారుణంగా హతమార్చడం న్యాయమా??, ఏడుగురి కుటుంబ సభ్యులని హత్య చేయడం న్యాయమా??, ఈ 11మందిని 15ఏళ్ళ తరువాత “సతప్రవర్తన” కింద ఆగస్టు 15 2022 విడుదల చేయడం న్యాయమా??,ఎవరికి జరిగింది న్యాయం??. Bilkis Bano: ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరు చెబుతారు సమాధానం? ఓ నా పవిత్ర … Read more