Bank Lunch Break Time : లంచ్ టైం అయ్యింది త‌ర్వాత రండి!

Bank Lunch Break Time

Bank Lunch Break Time | ఒక్క శెల‌వు రోజుల్లో మిన‌హా మిగ‌తా రోజుల్లో నిత్యం ర‌ద్దీగా ఉండే వాటిల్లో బ్యాంకులు మొద‌టి స్థానంలో ఉంటాయి. డ‌బ్బులు పంపించాల‌న్నా, దాచుకోవాల‌న్నా, తీసుకోవాల‌న్నా, కొత్త అకౌంట్ తెర‌వాల‌న్నా బ్యాంకుల‌ను ఆశ్ర‌యించాల్సిందే. అయితే ఇక్క‌డ బ్యాంకింగ్ (banking) రంగం, సేవ‌లు గురించి తెలిపేక‌న్నా క‌స్ట‌మ‌ర్‌కు వ‌చ్చిన ఒక సందేహం గురించి వివ‌రించాల‌నుకుంటున్నాం. అదేమిటంటే? బ్యాంకు అధికారులు.. లంచ్ టైం (Bank Lunch Break Time) అయ్యింది త‌ర్వాత రండి అని … Read more