Dwakra Mahila Sangam: రుణాలు తీసుకోలేదు! నోటీసు వచ్చింది! అవ్వాక్కైన మహిళా సంఘాలు!
Dwakra Mahila Sangam| గుంటూరు: పెద్ద పెద్ద వ్యాపారులు కోట్లకు కోట్లు రుణాలు తీసుకొని ఎగ్గొట్టినా వారిని ఏమీ చేయలేని బ్యాంకులు సాధారణ మహిళలు, రైతులు మాత్రం రుణాలు తీసుకొని కట్టడం ఆలస్యమైతే పరువు తీసినంత పనిచేస్తుంటాయి. ఇదిలా పోతే ఇక ఎటువంటి రుణాలు తీసుకోకపోయినప్పటికీ తిన్నగా బ్యాంకు నుండి నోటీసులు వచ్చాయి. ఈ నోటీసులు చూసిన మహిళా సంఘాలు అవాక్కయ్యారు. మాకు ఎప్పుడు రుణాలు వచ్చాయి? మేము ఎప్పుడు రుణాలు తీసుకున్నామని తిన్నగా బ్యాంకు వద్దకు(Dwakra …
Dwakra Mahila Sangam: రుణాలు తీసుకోలేదు! నోటీసు వచ్చింది! అవ్వాక్కైన మహిళా సంఘాలు! Read More »