bandla ganesh Tweet: ‘మీ కోసం చ‌రిత్ర దేవ‌ర’ బండ్ల ట్వీట్‌తో భీమ్లా నాయ‌క్ కు హుషారు!

bandla ganesh Tweet

bandla ganesh Tweet: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ న‌టించిన భీమ్లా నాయ‌క్(Bheemla Nayak) సినిమా శుక్ర‌వారం విడుద‌లైన విష‌యం తెలిసిందే. సినిమా విడుద‌ల కావ‌డంతో ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల హంగామా, ర‌చ్చ థియేట‌ర్ల వ‌ద్ద మోత‌మోగింది. భీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌లైన వెంట‌నే అభిమానులు, ప్ర‌ముఖులు బాక్సాఫీసు హిట్ అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం చూసినా భీమ్లా నాయ‌క్ గురించే చ‌ర్చ‌లు (bandla ganesh Tweet)జ‌రుగుతున్నాయి. ఇక … Read more