banana ice cream recipe: అర‌టి పండు ఐస్‌క్రీమ్ ఎలా త‌యారు చేయాలి?

banana ice cream recipe

banana ice cream recipe: మ‌న ఇంటిలో పిల్ల‌ల‌కు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్ట‌ప‌డ‌తారు. బ‌య‌ట‌కు వెళ్ళిన‌ప్పుడు కూడా ఐస్‌క్రీం అడుగుతుంటారు. కొన్ని సార్లు బ‌య‌ట ఐస్‌క్రీమ్ వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తుంటాయి. అలాంట‌ప్పుడు ఇంటిలోనే మ‌నం ఐస్‌క్రీం చేసి పెడితే పిల్ల‌ల‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు లేకుండా చూడ‌వ‌చ్చు. కావాల్సిన‌ప్పుడు త‌యారు చేసుకొని ఇంటిల్ల‌పాది రుచిచూడ‌వ‌చ్చు. అర‌టి పండుతో ఐస్‌క్రీమ్ (banana ice cream) ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన ప‌దార్థాలు … Read more