Balli : బల్లి మీద పడితే శుభమా? అశుభమా?
Balli : ఇంటిలో గోడ మీద ఉన్న బల్లి (lizard) వల్ల కూడా శుభాలు, అశుభాలు ఉన్నాయని ఇప్పటికీ కొందరు నమ్ముతారు. బల్లి మీద పడగానే ఏదో కీడు జరగబోతుందని భయపడేవారు లేకపోలేదు. అయితే బల్లి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యాలు సేకరించాము. బల్లి (lizard) మీద పడితే పతనమా? ఫలితమా? అనే వాటి గురించి కొన్ని Netలో దొరికిన ఆధారాలను మాత్రమే మీకు అవగాహన కోసం తెలియజేస్తున్నాం. శరీరంపై Balli పడితే వెంటనే స్నానం చేసి, … Read more