Akhanda Remake: బాల‌య్య అఖండ రిమేక్ ఏ భాష‌లోకి అంటే?

Akhanda Remake

Akhanda Remake: న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఇటీవ‌ల న‌టించిన అఖండ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ విజ‌య ఢంకా మోగించిన విష‌యం తెలిసిందే. హీరో బాల‌య్య న‌ట‌న‌తో అఖండ సినిమా అఖండ విజ‌యం సొంతం చేసుకుంది. బాల‌కృష్ణ , మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా హ్యాట్రిక్ మూవీగా (Akhanda Remake)నిలిచింది. ఇరువురి కాంబినేష‌న్‌లో గ‌తంలో సింహా, లెజెండ్ భారీ విజ‌యం సొంతం చేసుకున్నాయి. అదే స్పీడ్తో వ‌చ్చిన అఖండ సినిమా … Read more

Akhanda Hero Srikanth:మ‌ళ్లీ బాల‌య్య‌తో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. అఖండ మాములూగా ఉండ‌దు: శ్రీ‌కాంత్‌

Akhanda Hero Srikanth

Akhanda Hero Srikanthనంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తీసిన అఖండ సినిమాలో త‌న‌కు అవ‌కాశం రావ‌డం ఒక మంచి శుభ‌ప‌రిణామ‌మ‌ని హీరో శ్రీ‌కాంత్ అన్నారు. విలేక‌ర్ల‌తో ఆయ‌న మాట్లాడుతూ అఖండ‌లో త‌న పాత్ర గురించి, సినిమా విశేషాల గురించి తెలిపారు. శ్రీ‌రామ‌రాజ్యంలో ల‌క్ష్మ‌ణుడుగా బాల‌య్య గారి ప‌క్క‌న న‌టించాన‌ని పేర్కొన్నారు. అఖండ సినిమాలో త‌న‌కు న‌టించే అవ‌కాశం ఇచ్చార‌ని, అదీ కూడా బాల‌య్య గారికి ఎదురుగా విల‌న్ పాత్ర అని పేర్కొన్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందాన‌ని అటు … Read more