Khammam: భద్రు నాయక్‌పై రౌడీషీట్ ఎత్తివేయాలని డిమాండ్!
Khammam | ఖమ్మం జిల్లా సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ బహుజన జె.ఎ.సి రాష్ట్ర ఛైర్మన్ బానోతు భద్రు నాయక్ పై రౌడీ షీటర్(Rowdy Sheet) ఎత్తి వేసేందుకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ జేఎసీ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. గత 20 సంవత్సరాల నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ ఉద్యమిస్తూ వస్తున్న భద్రు నాయక్(bhadru nayak)ను కావాలని కుట్ర పన్ని జిల్లాకు చెందిన … Read more