Mouth bad Smell Problem: నోరు దుర్వాస‌న‌ను అరిక‌ట్టేదెలా?

bad Smell

Mouth bad Smell Problem | పైకి చాలా నీట్ గా క‌నిపిస్తారు. కానీ నోరు తెరిస్తే ప‌క్క‌వాళ్లు పారిపోయే ప‌రిస్థితి. నోటి దుర్వాస‌న ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌. దీనివ‌ల్ల న‌లుగురిలో తిర‌గాల‌న్నా, మాట్లాడాల‌న్నా ఇబ్బందే. ప‌రువు స‌మ‌స్యగా మారుతున్న నోటి దుర్వాస‌న నుంచి ఇలా విముక్తి పొందండి! Mouth bad Smell Problem ప్ర‌తి 100 మందిలో 25 శాతం మందికి ఇన్ఫెక్ష‌న్ల కార‌ణంగా నోటి దుర్వాస‌న‌తో బాధ‌ప‌డుతున్నారు. టాన్సిల్స్ వ‌ద్ద ఉండే … Read more