summer safety tips : వేస‌విలో ప‌సిబిడ్డ‌లు ప‌దిలం (baby care) కోసం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

summer safety tips

summer safety tips : ఈ వేస‌వి కాలంలో ఎండ‌లు తీవ్రంగా ఉన్నాయి. చిన్న పిల్ల‌ల మొద‌లు ముస‌లివారు వ‌ర‌కు ఎండ వేడిమి త‌ట్టుకోలేక ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా నెల‌ల ప‌సిపిల్ల‌లు అయితే వారి ఇబ్బందిని చెప్పుకోలేరు. కాబ‌ట్టి వేస‌వి కాలంలో ప‌సి పిల్ల‌ల గురించి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. summer safety tips : ప‌సిపిల్ల‌లు ఉన్న ఇళ్ల‌ల్లో వేస‌వికాలం(summer ) కాస్త ఎక్కువుగా జాగ్ర‌త్త‌లే తీసుకోవాలి. చిన్నారుల్ని … Read more