Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
Anemia Ayurvedic Treatment:సహజమైన మెరుపుకాకుండా మీ ముఖచర్మం తెల్లగా, పాలిపోయి కాస్త మెరుపుతో ఉంటే మీలో రక్తం బలహీనమవుతోందని గుర్తు. ఎనీమియా అంటే రక్తం శరరీంలో తగ్గ టమే కాదు, ఉన్న రక్తంలో సామర్థ్యం అంటే, ముఖ్యంగా ఎర్రరకణాలు (RBC) తగ్గడమో లేదా వాటిలో ఉండవలసిన ముఖ్యధాతువు హిమోగ్లోబిన్ తగ్గడమో కావచ్చు. ఎనీమియా కొందరి సమస్య కాదు. ప్రపంచ సమస్య, ప్రపంచం ముందున్న ఏకైక ధ్యేయం మానవాళిలో ఎనీమియా లేకుండా చేయగలగడం. ఎందుకంటే, ఈ భూగోళం మీద … Read more