Ayesha Meera case:ఆయేషా మీరా హత్య కేసు లో సంచలనం- విజయవాడ పోలీసులకు నోటీసులు
Ayesha Meera caseఢిల్లీ: గతంలో సంచలనం రేపిన బీ ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషిగా విడుదలైన సంగతి తెలిసిందే. ఆయన తనకు న్యాయం జరగలేదంటూ జాతీయ ఎస్స,ఈ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. దీనిపై కమిషన్ గురువారం ఢిల్లీలో విచారణ జరపనుంది. అయేషా కేసులో విజయవాడ పోలీసులు సత్యంబాబును అరెస్టు చేశారు. ఆయన ఏకంగా 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. 2017లో హైకోర్టు ఆయనను నిర్థోషిగా తేల్చడంతో జైలు నుంచి (Ayesha … Read more