self confidence tips: ఆత్మవిశ్వాసం చెదిరిపోనీయ్యకు!
self confidence tips : వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఉద్యోగ విధుల్లో కావచ్చు.. ఆత్మవిశ్వాసం లోపించకుండా ఉండాలి అనకునే వారు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. “ఏ పని చేద్ధాం అన్నా ఏదో అడ్డంకి, ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు..” అని చాలా మంది అంటుంటారు. అలా అనుకోవడంలోనే కాలం గడిచిపోతూ ఉంటుంది. సమస్యలు ఎదురవ్వడం సహజం. ప్రతి దానికీ ఓ పరిష్కారం ఉంటుంది, దానిని వెతికే ప్రయత్నం చేద్ధాం. అనుకుంటే సానుకూల ఆలోచనలు … Read more