Gun Manufactures: ఇంట్లో తాపీగా తుపాకీలు త‌యారు చేస్తుంటే దొరికిపోయాడు

హ‌త్య కేసులో పోలీసులు విచార‌ణ‌ తుపాకీల త‌యారీ గుట్టు ర‌ట్టు చెన్నైలో నేర్చుకున్న నిందితుడు Gun Manufactures: ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌డిక‌ల‌పూడి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఇటీవ‌ల వీరంపాలె గ్రామంలో కుటుంబ గొడ‌వ‌ల వ‌ల్ల త‌మ్ముడు అన్న‌య్య‌ను తుపాకీతో కాల్చి చంపిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు కృష్ణ మోహాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అత‌ను వినియోగించిన తుపాకీ గురించి విచారించారు. ఈ క్ర‌మంలో తుపాకీ గురించి పోలీసుల‌కు అస‌లు నిజం బ‌య‌ట‌కు చెప్పాడు. … Read more