autoimmune disease symptoms: మన శరీర రక్షణ వ్యవస్థే మనపై దాడి చేస్తే ఏమౌతుంది?
autoimmune disease symptoms: శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి, దాని వ్యతిరేక శక్తులతో పోరాడటానికి మనలో ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. కొన్ని లోపాలు ఏర్పడినప్పుడు ఈ వ్యవస్థ ఒక్కోసారి పొరబడి తన సొంత శరీరం మీదే దాడి చేస్తుంది. ఫలితంగా థైరాయిడ్ సమస్యలు, రూమటాయిడ్ ఆర్ధరైటిస్, తెల్ల మచ్చలు, సొరియాసిస్, రక్తహీనత, కండరాల నొప్పులు, మధుమేహం, ఎస్ఎల్ఇ (సిస్టమిక్ ల్యూపస్ ఎరెథిమెటాసిస్) వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు (autoimmune disease symptoms) వచ్చిపడతాయి. రూమటాయిడ్ … Read more