Cheetah: అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన చిరుత | kalapalyam Tamil Nadu
Cheetah: అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన చిరుత | kalapalyam Tamil Nadu Cheetah: తమిళనాడు : ఎండా కాలం కావడంతో ఉక్కపోత భరించలేక జనాలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో రాత్రి వేళలో కొంత మంది ఇళ్లకు తలుపులు వేయకుండా గాలికోసం తెరిచి ఉంచుతున్నారు. అయితే ఇలా తెరిచి ఉన్న ఇంట్లోకి ఓ అర్థరాత్రి చిరుత ప్రవేశించి ఆ కుటుంబంపై దాడి చేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం కలపాళ్యం గ్రామం … Read more