Mekapati Vikram Reddy: ఆత్మకూర్ నియోజకవర్గ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి
Mekapati Vikram Reddy | నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గ(atmakur by election) అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి పేరు నిర్ణయించినట్టు మేకపాటి కుటుంబం పేర్కొంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి మేకపాటి కుటుంబ నిర్ణయాన్ని తీసుకెళ్లారు. మేకపాటి విక్రమ్ రెడ్డి నేపథ్యం! మేకపాటి విక్రమ్ రెడ్డి(Mekapati Vikram Reddy) ఊటిలోనీ గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. … Read more