symptoms of cough and fever ఎంతకీ తగ్గని దగ్గు మరి తగ్గేదెలా?
symptoms of cough and feverకొన్ని సార్లు విడవకుండా దగ్గు వేధిస్తోంటుంది. కారణమేంటో తెలియదు. మూడు నాలుగు వారాలైనా తగ్గదు. ఇలాంటి దీర్ఘ కాలిక దగ్గు తరుచుగా కనిపించే సమస్యే. మనలో సుమారు 10-20 శాతం మంది జీవితంలో ఎప్పుడో అప్పుడు దీని బారినపడ్డవారే ! దగ్గు త్వరగా తగ్గకపోవటానికి మరో కారణమూ ఉంది. సాధారణంగా మనం దగ్గినప్పుడు గొంతులోని స్వరతంత్రులపై విపరీత ప్రభావం పడుతుంది. దీంతో దగ్గు మరింత పెరుగుతుంది. మళ్లీ మళ్లీ వస్తుంటుంది కూడా. … Read more