Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
Nelluri Nerajana Song lyrics | 1999 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సినిమా చరిత్రలో ఒక సంచలనంగా నిలిచిన ఒకే ఒక్కడు సినిమా అందరికీ గుర్తే ఉంటుంది. ఆ సినిమా ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. నేటి పరిపాలనా విధానాలను వేలెత్తి చూపుతూ పాలన అంటే ఇలా ఉండాలని హీరో అర్జున్ ఒక్క రోజు ముఖ్యమంత్రి చేసి నిరూపించారు. ఆ సినిమాలో ప్రతి సన్నివేశం ఒక అద్భుతంగా అనిపించింది. సంచలన దర్శకుడు శంకర్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమా … Read more