ARDHASHATHABDAM Teaser: దడ పుట్టిస్తున్న అర్థశతాబ్ధం టీజర్ మామూలుగా లేదు!
ARDHASHATHABDAM Teaser: రవీంద్ర పుల్లె దర్శకత్వంలో కార్తీక్ రత్నం హీరోగా నటిస్తున్న అర్థశతాబ్ధం సినిమా టీజర్(ARDHASHATHABDAM Teaser) విడుదలైంది. ఈ సినిమా పూర్తిగా రాజకీయం, ఫ్యాక్షనిజం తో కూడిన కథగా తెలుస్తోంది. అర్థ శతాబ్ధం సినిమా టీచర్ పరిశీలించినట్టయితే పక్కా రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన కొన్ని ఫ్యాక్షన్ చిత్రాలను తలపిస్తోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పాటు కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా మారాయి. అర్థ శతాబ్ధం టైటిల్‌కు తగ్గట్టుగా టీజర్ ఉంది. పగలు, ప్రతీకారాలు, గ్రూపు గొడవలను బట్టి … Read more