Trending News April 19: తెలుగు ట్రెండింగ్ ,వైరల్ న్యూస్ ఏప్రిల్ 19,2022
Trending News April 19: ఇండియాలో జరిగిన కొన్ని వైరల్ వార్తలు ఇక్కడ చదవండి. తాజా సమాచారంతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వార్తలు తీసుకొస్తుంది. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అందుబాటులో ఉంటుంది. Trending News April 19 Kerala: ఇద్దరు పురుషులు ఒకే స్కూటర్‌లో ప్రయాణించొద్దట ద్విచక్ర వాహనంపై వెనుక సీటులో పురుషులు కూర్చోవడంపై కేరళలోని పాలక్కడ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ రేపటి వరకు నిషేధం విధించారు. ఈ రూల్ నుంచి పిల్లలు, మహిళలను మినహాయించారు. ఈ … Read more