Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
Chintamani Natakam | తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు పేరుగాంచిన చింతామణి నాటకంపై కొన్ని నెలల కిందట ఏపీ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విధితమే. అయితే ఈ నాటకంపై ఆధారపడి జీవిస్తున్న ఎంతో మంది పేద, నిరుపేద కళాకారులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. Chintamani Natakam నిషేధంపై కొందరు సమర్థించగా, మరికొందరు విమర్శలు చేశారు. తాజాగా నాటకాన్ని నిషేధించడంపై MP రఘురామకృష్ణ రాజు హైకోర్టును ఆశ్రయించారు. రఘురామకృష్ణరాజు తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది … Read more