Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!
Vangaveeti Radha | ఏపీలోని విజయవాడ రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయి. ఒకప్పుడు విజయవాడ రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకుని ఉమ్మడి ఆంధ్ర ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిన దివంగత నేత వంగవీటి మోహన్ రంగా అంటే ఇప్పటికీ తెలియని యువకుడు ఉండడు. అయితే తండ్రి మరణం అనంతరం తన కుమారుడు వంగవీటి రాధా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా కూడా తండ్రికి ఉన్న అభిమానులు రాధాను కూడా సపోర్టు చేశారు. అయితే వంగవీటి రాధాకు రాజకీయాల్లో అనుకున్నత … Read more