AP SSC Time Table 2022 – APRIL/MAY EXAMINATION:పదవ తరగతి పరీక్షల టైం టేబుల్
AP SSC Time Table 2022 – APRIL/MAY EXAMINATION | ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. కొన్నాళ్లుగా ఏపీలో 10వ తరగతి ఫైనల్ పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని పాఠశాలలో సిలబస్ పూర్తి చేసుకొని విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పుడు 2022 ఏప్రిల్ 27 నుండి మే 9 వరకు పదవ తరగతి పరీక్షలు జరగను న్నాయి. … Read more