Bike Accident: ప్రియుడితో బైక్‌పై వెళ్లిన యువ‌తి ఎదురుగా ఊహించ‌ని ప్ర‌మాదం!

Bike Accident: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా వీర‌వ‌ల్లి(veeravalli) వ‌ద్ద ఓ ప్రేమ జంట బైక్ ఘోర్ రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో ప్రియుడు మృతి చెందాడు. ప్రియురాలి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో క‌లిసి యువ‌తి వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అల్లూరి సీతారామ‌రాజు జిల్లా రంచ‌చోడ‌వరానికి చెందిన సార‌పు పోతురాజు(22), గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ యువ‌తి ద్విచ‌క్ర వాహ‌నంపై విజ‌య‌వాడ వైపు వెళుతున్నారు. ఈ స‌మ‌యంలో … Read more