AP New Districts Police stations: ఏపీలో కొత్త జిల్లాల పరిధిలో పోలీస్ స్టేషన్ల వివరాలు తెలుసుకోండి!
AP New Districts Police stations | ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఉగాది పండుగ లోపు కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి కావాలని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చుతూ ఆదేశాలు జారీ చేశారు. అయితే కొన్నిజిల్లాల్లో ప్రజల నుండి వ్యతిరేకత వచ్చినప్పటికీ, కొత్త జిల్లాల ప్రక్రియ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలో కొత్త జిల్లాలకు రెవెన్యూ కేంద్రాలు, … Read more