ap news

JR Pushparaj: టిడిపి సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పుష్ఫ‌రాజ్ మృతి

పుష్ఫ‌రాజ్ ఇక‌లేరు! JR Pushparaj : మాజీ మంత్రి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుడ్ క‌మిష‌న్ మాజీ ఛైర్మ‌న్‌, సీనియ‌ర్ TDP నాయ‌కులు జె.ఆర్‌.పుష్ఫ‌రాజ్ గురువారం ఆక‌స్మికంగా మృతి చెందారు. ద‌ళిత నేత అయిన పుష్ప‌రాజ్ టిడిపి ప్ర‌భుత్వం హాయంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. అదే విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా కూడా విధులు నిర్వ‌ర్తించారు. ప్ర‌స్తుతం టిడిపి పార్టీలోనే సీనియ‌ర్ నాయ‌కుడిగా కొన‌సాగుతున్నారు. టిడిపి సీనియ‌ర్ నాయ‌కుడు JR Pushparaj మృతి ప‌ట్ల పార్ట‌లో విషాదం నెల‌కొంది. …

JR Pushparaj: టిడిపి సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పుష్ఫ‌రాజ్ మృతి Read More »

tenali dsp sravanthi roy: ఇక్క‌డ చోరీలు విజ‌య‌వాడ‌లో అమ్మకాలు!

tenali dsp sravanthi roy: కూర‌గాయ‌ల మార్కెట్‌తో పాటు ఇత‌ర ప్ర‌దేశాల్లో నిలిపి ఉన్న ద్విచ‌క్ర వాహ‌నాల‌ను వ‌రుస‌గా చోరీ చేస్తున్న ముగ్గురు దొంగ‌లు ఎట్ట‌కేల‌కు దొరికారు. బైకులు పోతున్నాయ‌ని వ‌రుస‌గా ఫిర్యాదులు రావడంతో పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. దొంగ‌లను ప‌ట్టుకునేందుకు ప‌క‌డ్బందీగా ప్లాన్ వేశారు. మాటు వేసి న‌లుగురు దొంగ‌లు పారిపోతుండ‌గా ప‌ట్టుకున్నారు. ఈ సంఘ‌ట‌న ఏపీలోని తెనాలిలో చోటు చేసుకుంది. బైకులు చోరీ చేస్తున్న దొంగ‌లు అరెస్టు! తెనాలి డీఎస్పీ స్ర‌వంతి రాయ్(tenali dsp …

tenali dsp sravanthi roy: ఇక్క‌డ చోరీలు విజ‌య‌వాడ‌లో అమ్మకాలు! Read More »

Akrama Madyam: ఈ ఫొటో చూస్తే మ‌ద్యం ప్రియులు గుండె త‌రుక్కుపోతుందేమో?

Akrama Madyam | మ‌ద్యం ఆరోగ్యానికి హానికరం..ఇది నిజ‌మే. కానీ మ‌ద్యం లేకుండా రోజు గ‌డ‌వ‌డం క‌ష్టం నిత్యం తాగేవారికి. ప‌గ‌లంతా క‌ష్ట‌ప‌డి అల‌సిపోయి నొప్పులు తెలియ‌కుండా నిద్ర‌పోవాలంటే, తిరిగి మ‌రుస‌టి రోజు లేవాలంటే క‌చ్చితంగా ఒక పెగ్గు వేసే వారు లేక‌పోలేదు. క‌ష్ట‌ప‌డుతున్నారు.. తాగుతున్నారు..మ‌ళ్లీ క‌ష్ట‌ప‌డుతున్నారు..ఇది వారి రోజులో దినచ‌ర్య‌గా మారింది. మ‌రికొంత మంది మాత్రం కేవ‌లం మ‌ద్యం కోస‌మే బ్ర‌తుకుతున్న‌ట్టు నిత్యం తాగుతూ ఏ ప‌నీ చేయ‌కుండా నిత్యం పెళ్లాన్ని, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే …

Akrama Madyam: ఈ ఫొటో చూస్తే మ‌ద్యం ప్రియులు గుండె త‌రుక్కుపోతుందేమో? Read More »

Satyavedu: అక్క‌డ వ‌రుస మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయా? వైద్యం విక‌టించి ప‌సికందు బ‌లి

Satyavedu | తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ప‌ట్ట‌ణంలోని City Clinic పేరుతో న‌డుస్తున్న ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో వైద్యం విక‌టించి ఓ ప‌సికందు మృతి చెందిన సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. వైద్యం పేరుతో సిటీ క్లినిక్ సెంట‌రును పీఎంపీ వైద్యులు న‌డుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో బుచ్చినాయుడు కండ్రిక మండ‌లం త‌లారివేట్టు వేణుగోపాల‌పురం యానాది కాల‌నీ చెందిన నాగ‌య్య స‌తీమ‌ణి ల‌క్ష్మి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో పండంటి మ‌గ‌బిడ్డ‌ను వారం క్రిత‌మే ప్ర‌స‌వించింది. Satyavedu: వైద్యం విక‌టించి ప‌సికందు …

Satyavedu: అక్క‌డ వ‌రుస మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయా? వైద్యం విక‌టించి ప‌సికందు బ‌లి Read More »

Bhimavaram PM Visit: భీమ‌వ‌రంలో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న రేపే పోలీసుల ఆంక్ష‌లు ఇవే!

Bhimavaram PM Visit | భార‌త్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల ప‌ర్య‌న‌ట‌లో భాగంగా భారీ ఏర్పాటు జ‌రుగుతున్నాయి. ఈ రోజు అనగా ఆదివారం హైద‌రాబాద్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. అనంత‌రం రేపు జూలై 4వ తేదీన ఏపిలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో మోడీ(Bhimavaram PM Visit) ప‌ర్య‌టించ‌నున్నారు. దీంతో పోలీసులు భారీగా ఆంక్ష‌లు విధించిన‌ట్టు తెలుస్తోంది. మోడీ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌త్యేక భ‌ద్ర‌తా ఏర్పాటు చేయ‌నున్నారు. రేపు కాళ్ల మండ‌లం నుండి భీమ‌వ‌రం వైపుకు …

Bhimavaram PM Visit: భీమ‌వ‌రంలో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న రేపే పోలీసుల ఆంక్ష‌లు ఇవే! Read More »

Nandigama Circle: చీర‌తో బిగించి నిండు గ‌ర్భ‌ణీ భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌

Nandigama Circle | ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండ‌లం Gollamudi గ్రామంలో హ‌త్య ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. గ్రామానికి చెందిన భూ ల‌క్ష్మికి అనారోగ్యం బాగాలేద‌ని కార‌ణంతో విజ‌య‌వాడ బైక్‌పై తీసుకెళ్లి తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో భార్య‌ను గొంతుకు చీర బిగించి భ‌ర్త గోపీ హ‌త్య చేశాడు. కంచిక‌చ‌ర్ల మండ‌లం పేర‌క‌ల‌పాడు వ‌ద్ద‌కు రాగానే భూ ల‌క్ష్మిని భ‌ర్త గోపీ చీర‌తో బిగించి చంపాడు. అనంత‌రం 108 కు ఫోన్ చేసి నందిగామ‌(Nandigama Circle), అనంత‌రం విజ‌య‌వాడ …

Nandigama Circle: చీర‌తో బిగించి నిండు గ‌ర్భ‌ణీ భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌ Read More »

Badude Badudu: Nawabupeta గ్రామంలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం!

Badude Badudu | NTR జిల్లా పెనుగంచిప్రోలు మండ‌లం న‌వాబుపేట గ్రామంలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం గురువారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి జాతీయ కోశాధికారి, జ‌గ్గ‌య్య‌పేట మాజీ ఎమ్మెల్యే Sriram Raja gopal తాత‌య్య పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌భుత్వ ప‌నితీరు ప్ర‌తీ ఒక్క విష‌యంలో విఫ‌లం చెందింద‌ని విమ‌ర్శించారు. TDP ప్ర‌భుత్వంలో ఇసుక ప్ర‌జ‌ల‌కు ఉచితంగా లేక‌, మొత్తం ఖ‌ర్చు రూ.500 నుంచి రూ.వెయ్య వ‌ర‌కు ఉంద‌ని గుర్తు చేశారు. కానీ …

Badude Badudu: Nawabupeta గ్రామంలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం! Read More »

SI Gopala Krishna: అంత మంచి ఎస్సైకి ఏం క‌ష్ట‌మొచ్చిదో గ‌న్‌తో కాల్చుకున్న ఎస్సై!

SI Gopala Krishna | ఇటీవ‌ల పోలీసులు Suicideకు పాల్ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యంగా మారింది. ఉద్యోగ రిత్యా ఎప్పుడూ బిజీగా ఉండే పోలీసులు క్ష‌ణం కూడా తీరిక లేకుండా విధులు నిర్వ‌ర్తిస్తుంటారు. అర్థాంత‌రంగా ఫోన్ వ‌స్తే అర్థ‌ రాత్రి అయినా వెళ్లాల్సిందే. పోలీసుల‌కు గౌర‌వం ఎంత ఉన్న‌దో అంత‌క‌న్నా మాన‌సిక ఒత్తుళ్లు, ఇబ్బందులు కూడా అదే విధంగా ఉన్నాయి. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఎంతో మంది కానిస్టేబుళ్లు GUN తో కాల్చుకోవ‌డం, ఇత‌రుల‌పై కాల్పులు జ‌ర‌ …

SI Gopala Krishna: అంత మంచి ఎస్సైకి ఏం క‌ష్ట‌మొచ్చిదో గ‌న్‌తో కాల్చుకున్న ఎస్సై! Read More »

Iron Cot: ఈ ఫొటోలో ఉన్న‌ది ఏమిటో గుర్తు ప‌ట్టారా? ఇక్క‌డ‌కు ఎలా వ‌చ్చింది?

Iron Cot | ఈ ఫొటో చూశారా? ఎవ‌రో ఈ మంచాన్ని అమాంతం ఎత్తుకెళ్లి చ‌క్క‌గా అక్క‌డ పెట్టినట్టు ఉంది క‌దూ. ఇంకా చెప్పాలంటే స‌ర్క‌స్ వారు ఏదో చేయ‌డానికి దానిని అక్క‌డ పెట్టిన‌ట్టు ఉంది క‌దూ. అయితే ఎవ‌రూ ఈ మంచంను అక్క‌డ పెట్ట‌లేదండోయ్‌. మ‌రి అక్క‌డ‌కు ఎలా చేరింది. గాల్లో తేలిన‌ట్టుందే…అన్న‌ట్టు మంచం అక్క‌డ ఎలా చిక్కుకుంది. నేల‌పైన ఉండాల్సిన మంచం ఆకాశానికి భూమికి మ‌ధ్య ఈ విధంగా ఎలా వేలాడుతోంది. ఈ మంచం(Iron …

Iron Cot: ఈ ఫొటోలో ఉన్న‌ది ఏమిటో గుర్తు ప‌ట్టారా? ఇక్క‌డ‌కు ఎలా వ‌చ్చింది? Read More »

Justice Ahsanuddin Amanullah: పోలీసు విభాగం ఉండ‌బ‌ట్టే మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త‌, స్వేచ్ఛ‌!

Justice Ahsanuddin Amanullah | మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు Police విభాగం తీసుకుంటున్న చ‌ర్య‌లు అభినంద‌నీయ‌మ‌ని AP legal services authority ఛైర్మ‌న్ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టీస్ అస‌నుద్దీన్ అమానుల్లా అన్నారు. SOS కాల్‌కు వెంట‌నే స్పందించి బాధితురాలిని ఆదుకున్న పోలీసుల‌కు లీగ‌ల్ స‌ర్వీసెస్ త‌ర‌పున రివార్డులు అంద‌జేస్తామ‌న్నారు. శ‌నివారం శ్రీ Padmavati మ‌హిళి విశ్వ‌విద్యాల‌యంలో మ‌హిళా భ‌ద్ర‌త‌పై లీగ‌ల్ స‌ర్వీసెస్ ఆధ్వ‌ర్యంలో న్యాయ‌శాఖ పోలీసులు, రెవెన్యూ మ‌రియు ఎన్జీవోల‌తో స‌మీక్ష స‌మావేశం జ‌రిగింది. ముందుగా ఆడిటోరియం ప్రాంగంణంలో …

Justice Ahsanuddin Amanullah: పోలీసు విభాగం ఉండ‌బ‌ట్టే మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త‌, స్వేచ్ఛ‌! Read More »

Penugranchiprolu: త‌ల్లి కోసం వ‌చ్చిన వ్య‌క్తిపై కుమారుడు కత్తితో 20 పోట్లు

Penugranchiprolu | కొద్ది రోజుల కింద‌ట APలో త‌ల్లితో అక్ర‌మ సంబంధం పెట్టుకున్న వ్య‌క్తి మ‌ర్మాంగాలను బ్లేడుతో కోసి కూతురు ఘ‌ట‌న మ‌రువ‌క ముందే తాజాగా NTR జిల్లా జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో అదే త‌ర‌హా ఘ‌ట‌న వెలుగు చూసింది. Penugranchiprolu మండ‌ల కేంద్రంలో గ‌త రాత్రి స‌మ‌యంలో అక్ర‌మ సంబంధం నేప‌థ్యంలో త‌న త‌ల్లి కోసం ఇంటికి వ‌చ్చిన వ్య‌క్తిపై కుమారుడు క‌త్తితో దాడి చేశాడు. క‌త్తిపోట్ల‌కు గురైన వ్య‌క్తిని స్థానికులు గ‌మ‌నించి పోలీసు వారికి స‌మాచారం …

Penugranchiprolu: త‌ల్లి కోసం వ‌చ్చిన వ్య‌క్తిపై కుమారుడు కత్తితో 20 పోట్లు Read More »

Thunder Shock: కుటుంబ భారం మోస్తున్న బాలుడు పిడుగు పాటుకు బ‌ల‌య్యాడు!

Thunder Shock | ఆ కుటుంబానిది రెక్కాడితో గాని డొక్కాడ‌ని ప‌రిస్థితి. క‌డు పేద‌రికంలో ఉన్న త‌ల్లిదండ్రుల ఆర్థిక ప‌రిస్థితి అంత‌గా బాగాలేదు. చ‌దువుకోవాల‌ని ఉన్నా కుటుంబ ప‌రిస్థితిని చూసి చ‌దువు మ‌ధ్య‌లోనే ఆపేశాడు. త‌న శ‌క్తికి మించిన ప‌నుల‌న్నీ చేసేవాడు. కుటుంబం ఆక‌లి తీర్చ‌డానికి తోడ‌య్యాడు. బ‌ర్రెలు మేపుకుంటూ జీవ‌నం సాగిస్తున్న ఆ బాలుడు చివ‌ర‌కు పిడుగు పాటు(Thunder Shock)కు బ‌ల‌య్యాడు. ఈ విషాద సంఘ‌ట‌న Tirupathi జిల్లా దొర‌వారిస‌త్రం మండ‌లం పాలెంపాడు గ్రామంలో చోటు …

Thunder Shock: కుటుంబ భారం మోస్తున్న బాలుడు పిడుగు పాటుకు బ‌ల‌య్యాడు! Read More »

suicide son storie: క‌ల‌చి వేస్తోన్న ఓ యువ‌కుడి ఆత్మ‌హ‌త్య స్టోరీ!

suicide son storie | చిత్తూరు జిల్లా పుంగ‌నూరు ప‌ట్ట‌ణంలో ఓ ప్రైవేటు lodgeలో మ‌న‌స్థాపంతో ఉరి వేసుకుని య‌వుకుడు మృతి చెందిన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే బ‌జారు వీధికి చెందిన ఓ ప్ర‌ముఖ జ్యూవ‌ల‌రీ య‌జ‌మాని నాగ‌రాజు కుమారుడు త‌రుణ్ (26) సోమ‌వారం రాత్రి ఓ ప్రైవేటు లాడ్జిలోని రూము అద్దెకు తీసుకున్నాడు. అదే రూములోని ఫ్యాన్‌కి ఉరివేసుకుని Suicide చేసుకున్నట్టు తెలుస్తోంది. లాడ్జి యాజ‌మాన్యం పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో సంఘ‌ట‌న స్థ‌లానికి …

suicide son storie: క‌ల‌చి వేస్తోన్న ఓ యువ‌కుడి ఆత్మ‌హ‌త్య స్టోరీ! Read More »

Jaggayyapeta నియోజ‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన Manda Krishna Madiga

Manda Krishna Madiga | NTR జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌ నియోజకవర్గం Peddamodugu palli గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం,బాబు జగజ్జివన్ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో MRPS అధ్యక్షులు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) ముఖ్య అతిథులుగా సోమ‌వారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగతో పాటు ఏపీ ప్ర‌భుత్వ Whip, స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను హాజ‌రై మాట్లాడారు. Ambedkar అంటే ఒక చైతన్యం అని, బడుగు బలహీన వర్గాల నుంచి అగ్రవర్ణాల వరకు …

Jaggayyapeta నియోజ‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన Manda Krishna Madiga Read More »