Goutham Reddy Death Timing: మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోయే ముందు ఏం జరిగింది?
Goutham Reddy Death Timing హైదరాబాద్ఫ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారంపై ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబం స్పందించింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బంది పడ్డారన్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు. ఆదివారం రాత్రి జరిగిన ఓ ఫంక్షన్ లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా ఇంటికి చేరారని కుటుంబ సభ్యులు (Goutham Reddy Death Timing)చెబుతున్నారు. సోమవారం ఉదయాన్నే 6 గంటలకు … Read more