AP DGP: ఆ రెండు జిల్లాల క్రైం రిపోర్టుపై డిజిపి సమావేశం
AP DGP: తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలలో గడచిన జూన్ మరియు జూలై నెలలో నేరాలు ఘననీయంగా తగ్గాయని రాష్ట్ర డి.జి.పి కే.వీ.రాజేంద్రనాథ్ రెడ్డి, ఐ.పి.యస్ తెలియజేశారు. తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన డీజీపీ తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులతో తిరుపతిలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన ఎస్పీలు పి.పరమేశ్వర్ రెడ్డి, ఐ.పి.యస్ తిరుపతి మరియు వై.రిశాంత్ రెడ్డి, ఐ.పి.యస్ చిత్తూరు పాల్గొన్నారు. రెండు జిల్లాలకు సంబంధించిన … Read more