Overuse of Antibiotics Effects:యాంటీభయోటిక్ ముప్పు.. రానున్న కాలంలో మూడు సెకన్లకో మరణం!
Overuse of Antibiotics Effectsయాంటీ బయోటిక్ ఔషధాలకు పెరుగుతున్న నిరోధకత(సూపర్ బగ్స్) కారణంగా 2050 కల్లా ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటి మంది మృత్యువాతపడే అవకాశముందట. అంటే దాదాపుగా ప్రతి మూడు సెకన్లకు ఓ మరణం సంభవించబోతోందన్నమాట. ప్రస్తుతమున్న ఔషధాలపై నిరోధకత పెరుగుతున్నప్పటికీ నూతన యాంటీ బయోటిక్‌ల అభివృద్ధి దిశగా జరుగుతున్న పరిశోధనలు అంతంత(Overuse of Antibiotics Effects) మాత్రమే నట. యాంటీబయోటిక్‌ల అతి వినియోగం మానవాళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించబోతోందని ఓ బ్రిటన్ నివేదిక ఒకటి … Read more