African Swine Flu in Tripura: భారత్‌లో ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ గుర్తింపు
African Swine Flu in Tripura | దేశంలోని కొత్త వైరస్ అయిన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. త్రిపుర రాష్ట్రంలోని సెపాహిజాలా జిల్లాలో ఉన్న దేవీపూర్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వెలుగు చూసింది. జంతు వనరుల అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న ఫామ్‌లో ఈ వైరస్ గుర్తించారు. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూను గుర్తించిన వెంటనే అప్రమత్తం అయిన నిపుణుల బృందం ఫామ్‌ను సందర్శించి పరిస్థితిని అంచనా వేస్తోంది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఫామ్‌లోని […]
పూర్తి సమాచారం కోసం..