Electric eel : విద్యుత్‌ను ప్రసరింపజేసే ఎలక్ట్రిక్ ఈల్ చేపలు | షాక్ కొడితే అంతే సంగతులు!
Electric eel చేపలు అత్యంత ప్రమాదకరమైనవి. ఈ Electric eel చేపలు ఎక్కువుగా అమోజన్ అడవుల్లో ఉంటాయి. Electric eel చేపలు ఉత్పత్తి చేసే విద్యుత్ షాక్ వల్ల ఒక గుర్రం చనిపోయేంత డేంజరస్ ఫిష్‌లు. Electric eel చేపలు అనేక జాతులు ఉన్నాయి. వాటిలో ప్రమాదకరమైనది Electric eel ఫిష్‌లు. ప్రపంచంలో మానవుని మొదలుకొని సకల జీవరాసులకు విద్యుత్ ఎంత అవసరమో! అంతే ప్రమాదం కూడా! మానవుని శరీరంలో కూడా విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు […]
పూర్తి సమాచారం కోసం..