Oxpeckers Help Rhiones: ఖడ్గమృగానికి సహాయ పడే రెడ్ ఆక్స్ పెకర్ పక్షి గురించి తెలుసా?
Oxpeckers Help Rhiones | మీరు ఎప్పుడైనా ఖడ్గ మృగాలను చూశారా? తల ముందు భాగంలో ఒక కొమ్ముతో ఉండి భారీ ఆకారం కలిగి ఉంటుంది. ఈ ఖడ్గ మృగం ఎక్కువుగా భారత దేశంలో పాటు, నేపాల్ ప్రాంతాల్లో ఎక్కువుగా ఉన్నాయట. దీనిని పెద్ద క్షీరదం అని చెప్పవచ్చు. ఇది మంద మైన వెండి రంగు చర్మంతో ఉండటంతో పాటు వెంట్రుకలు తక్కువ కలిగి ఉంటాయి. ఇవి గంటకు 25 కిలోమీటర్లు పరుగెత్తగలవు. నీటి పరివాహక ప్రాంతాల్లో […]
పూర్తి సమాచారం కోసం..