Brother Anil Kumar: మీడియా ముందు కీలక ప్రకటన చేయనున్న బ్రదర్ అనిల్ కుమార్
Brother Anil Kumar | ఏపీలో వైఎస్.షర్మిల భర్త, మత బోధకులు బ్రదర్ అనిల్ కుమార్ కొత్త పార్టీ పెడుతున్నట్టు వస్తున్న ప్రచారాలని ఆయన ఖండించారు. ఇప్పటి వరకు అయితే అటువంటి ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. కొత్త పార్టీ పెడతాననే అంశం కేవలం ఊహగానాలేనని చెప్పు కొచ్చారు. రాజకీయంగా ఏదైనా ఉంటే తాను ముందుగా మీడియాకు వివరిస్తానని(Brother Anil Kumar) అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి బావమరిది, షర్మిల భర్త బ్రదర్ అనిల్ […]
పూర్తి సమాచారం కోసం..