The Angry Man: కోపం కూడును చెడగొడుతుంది..తెలుగు స్టోరీ!
The Angry Man: గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర, సత్యరాజనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు. సత్యరాజు ఎంతో నిజాయితీగా పనిచేస్తూ, యజమాని మెప్పుపొందాడు. అయితే, సత్యరాజుకు కాస్త కోపం (The Angry Man) ఎక్కవ. కూరగాయలు కొనడానికి వచ్చినవాళ్లు బేరమాడుతూ విసిగిస్తే, వెళ్లండి, వెళ్లండి! మీరేంక కొంటారు, అంటూ కసురుకునేవాడు. The Angry Man: తెలుగు స్టోరీ! కొనడానికి వచ్చినవాళ్లను ఇలా కసురుకోవడం కోప్పడటం లాంటివి మానుకోమని, గంగాధరం ఎంతగానో చెప్పి చూశాడు. కానీ, […]
పూర్తి సమాచారం కోసం..