Crow attack in karnataka: వైరల్ News: గ్రామస్థులను భయపెడుతున్న కాకి?
Crow attack in karnataka పాములు పగబడతాయని విన్నాం! మనుషులు కూడా పగ పడతారని కూడా అందరికీ తెలుసు. కానీ కాకులు పగబడతాయా? అవునా? నిజమా? అనే డౌట్ మీకు రావొచ్చు. కానీ కాకులు పగబట్టి ప్రతీకారం కూడా తీర్చుకుంటున్నాయాట. దీనికి అవుననే సమాధానం కూడా వస్తుంది. ఎక్కడో కాదు ఇది పక్క రాష్ట్రంలో గ్రామస్థులు ఎదుర్కొంటున్న(Crow attack in karnataka) వింత భయం. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం తాలూకా ఓబుళాపరం గ్రామంలో కాకి పగబట్టిందట. అలా […]
పూర్తి సమాచారం కోసం..