anjeer dry fruit benefits: రక్తహీనత తగ్గించే అంజీర.. అంతే కాదు మరెన్నో ప్రయోజనాలు తెలుసుకోండి
anjeer dry fruit benefitsఅంజీరాలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మూడు అంజీరాల నుంచి కనీసం ఐదు గ్రాముల పీచు అందుతుంది. ఇది ఒక రోజుకి అవసరమైన పీచులో 20 శాతాన్ని అందిస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. ఎక్కువ మొత్తంలో పీచూ తక్కువ మొత్తంలో కెలోరీలూ దీన్నూంచి లభిస్తాయి. 1.అంజీరా అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. శరీరంలో సోడియం నిల్వలు పెరిగినప్పుడు సోడియం- పొటాషియం సమతుల్యత దెబ్బతింటుంది. దీన్ని పునరుద్దరిస్తుంది. ఒక ఎండు అంజీరా నుంచి 129 […]
పూర్తి సమాచారం కోసం..