Firewall security: మీ ఫోన్కు ఇది అవసరమా? తెలుసుకోండి!
Firewall security: డెస్క్టాప్ కంప్యూటర్ నుండి అందరి దృష్టి మెల్లగా మొబైల్ వైపు మళ్లుతోంది. పీసీల్లో కేవలం యాంటీవైరస్ లే కాకుండా Firewall security సదుపాయంతో కూడిన ఇంటర్నెట్ సెక్యూరిటీ సూట్లని గత కొన్నేళ్లుగా ప్రతీ ఒక్కరూ వాడటం మొదలు పెట్టారు. అయితే నిన్న మొన్నటి వరకు మొబైల్ యూజర్లు సరైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని కూడా ఇన్స్టాల్ చేసుకోకుండా గడుపుతూ వస్తున్న తరుణంలో తాజాగా యాంటీవైరస్నై వాడుతున్నారు. గానీ Firewall కూడా వాడొచ్చన్న విషయం తెలిసిన వారు […]
పూర్తి సమాచారం కోసం..