App Manager: ఫోన్లో యాప్ మేనేజర్ పనితీరు ఎలా ఉంటుంది?
App Manager | సాధారణంగా మన android phoneలలో ఎన్నో apps ను install చేస్తుంటాం, అదే క్రమంలో uninstall కూడా చేస్తుంటాం. కొన్ని కొన్ని సార్లు ఫోన్లలో ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోయిన యాప్స్ వల్ల ఫోన్ స్లోగా కూడా అవుతుంది. అలాంటప్పుడు కొన్ని యాప్స్‌ను phoneలో నుండి అన్ ఇన్స్టాల్ చేస్తుంటాం. అలా చేసేటప్పుడు కొన్ని apps అన్ ఇన్స్టాల్ కావు. కాకుండానే మన ఫోన్ బ్యాగ్రౌండ్ డేటాలో వర్క్ అవుతూ ఉంటాయి. లేదా మన […]
పూర్తి సమాచారం కోసం..