ABNVenkataKrishna :వెంకటకృష్ణను తొలగించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి?
ABNVenkataKrishna : తెలుగు మీడియాలో సంచలనం సృష్టిస్తోన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి(ABN – Andhra Jyothy) సంస్థ నుంచి సంచలన్మాతక వార్త బయటకు వచ్చింది. ఏబీఎన్ ఛానెల్లో కీలక సీనియర్ జర్నలిస్టు వెంకటకృష్ణను తొలగించినట్టు వార్తలు షికారు కొడుతు న్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కీలక పోస్టులో ఉన్న వెంకటకృష్ణ పలు డిబెట్లలో తనదైన శైలిలో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొద్ది రోజులుగా ఆయన ఆఫీసుకు రావడం లేదట. వారం రోజుల పాటు శెలువులో వెళ్తున్నట్టు ఆఫీస్ […]
పూర్తి సమాచారం కోసం..