Rain red alert: నేడు తీరం దాటే అవకాశం| కోస్తా, రాయలసీమకు హెచ్చరిక
Rain red alertఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారింది. ఇది రాత్రి 9 గంటలకు చెన్నైకి 430 కి.మీ పుదుచ్చేరికి 420 కి.మీ తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి గురువారం ఉదయానికి ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంగా రానున్నది. సాయంత్రం పుదుచ్చేరికి ఉత్తరాన శ్రీహరికోట-కరైకల్ మధ్య తీరం దాట(Rain red alert) నుంది. ఆ సమయంలో గంటకు 60 నుంచి 70 […]
పూర్తి సమాచారం కోసం..