Bijapur Encounter : విషాదం: పెళ్లి ముచ్చట తీరకుండానే అమరులైన జవాన్లు
Bijapur Encounter : విషాదం పెళ్లి ముచ్చట తీరకుండానే అమరులైన జవాన్లు Bijapur Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. విజయనగరం పట్టణానికి చెందిన సీఆర్ఫీఎఫ్ జవాన్ రౌతు జగదీశ్ (27) కు పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలలో జీవిత భాగస్వామితో ఏడడుగులు నడిచేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెలలో వివాహం కానుండటంతో ఒకటి రెండ్రోజుల్లో ఇంటికి రావాలనుకున్నారు. అంతలోనే నక్సల్ […]
పూర్తి సమాచారం కోసం..