Madanapalle: ఒంటరి తనాన్ని భరించలేక చివరకు..!
Madanapalle: ఒంటరి తనాన్ని అనుభవిస్తున్న మహిళ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయి నాలుగైదు రోజులు కావస్తుండడంతో మృతదేహాం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జీవితం మీద విరక్తితో! Madanapalle ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని పిఅండ్ టి కాలనీకి చెందిన కృష్ణమూర్తి, లక్ష్మీదేవి దంపతులకు పిల్లలు లేకపోవడం తో ఓ బాలికను దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి పెళ్లిచేసి […]
పూర్తి సమాచారం కోసం..