Manginapudi Beach: ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పోలీసులు! యువకుడు సేఫ్!
Manginapudi Beach: కృష్ణా జిల్లా మచిలీపట్నం లోని మంగినపూడి బీచ్లో ఓ యువకుడు అనుమానస్పదంగా తిరుగుతున్నాడు. అలలవైపు చూస్తూ ఏదో చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా మంగినపూడి చీచ్లో గస్తీ కాస్తున్న Marine Police లు గమనిస్తున్నారు. యువకుడు ఏం చేస్తాడోనని దూరంగా పరిశీలిస్తున్నారు. ఇక దగ్గరకు వెళ్లి అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో ఆ యువకుడు సముద్రంలో దూకాడు. ఆత్మహత్య చేసుకోబోయాడు. ఒక్క పరుగున మెరైన్ పోలీసులు యువకుడిని పట్టుకున్నారు. సముద్రం తీరంలో నుండి పట్టుకుని […]
పూర్తి సమాచారం కోసం..