AP three capitals:ఏపీ రాజ‌ధానిపై కిష‌న్ రెడ్డి ఏమ‌న్నారంటే?

AP three capitalsహైద‌రాబాద్: మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌ర‌ణ‌పై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి . ప్రజాస్వామ్యంలో ప్ర‌జ‌ల మ‌నోభావాలే ముఖ్య‌మ‌న్నారు. ప్ర‌జ‌ల మ‌నోభావాల ప్ర‌కారం అమ‌రావ‌తి రాజ‌ధానిపై ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటే మంచిదేన‌ని అన్నారు. ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు ap bjp రాజ‌ధానికి మ‌ద్ద‌తు తెలిపింద‌ని చెప్పారు. రైతుల‌ను దృష్టిలో పెట్టుకునే వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంద‌ని కిష‌ర్ రెడ్డి పేర్కొన్నారు. మ‌రోవైపు మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌ర‌ణ‌పై హైకోర్టు(AP …

AP three capitals:ఏపీ రాజ‌ధానిపై కిష‌న్ రెడ్డి ఏమ‌న్నారంటే? Read More »