North Sentinel Island: అండమాన్ దీవుల్లో ఉండే నార్త్ సెంటినల్ తెగ గురించి ఇంట్రస్టింగ్ స్టోరీ!
North Sentinel Island | 1896 లో అండమాన్ జైలు(Andaman jail) నుంచి తప్పించుకున్న ఓ ఖైదీని వెతుక్కుంటూ పోలీసులు ఓ దీవి(Island)కి చేరుకున్నారు. అప్పటి వరకు ప్రపంచానికి ఈ దీవి గురించి తెలియకపోవడంతో పోలీసులు ఆ ఐలాండ్లో అడుగు పెట్టంగానే ఒక్కసారిగా బాణాలు వారి మీదకు దూసుకు వచ్చాయి. పోలీసులు ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే బాణాలు వారి శరీరాల్లోకి చొచ్చుకొని పోయాయి. అప్పటి నుండి ఈ దీవిలోనే కాదు. ఆ దీవి గుండా […]
పూర్తి సమాచారం కోసం..